వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మండలం చేవెండ్రలో ప్రధాన రహదారి పక్కనే చెత్త వేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నప్పటికీ, రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణకు నిధులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, కేంద్రాలు అందుబాటులో ఉండగా రహదారి పక్కనే చెత్త ఎందుకు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

