వార్తలకు తిరిగి వెళ్లండి

కంది మండలం చేర్యాలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు దుర్గామాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండపంలో నిర్వహించిన భజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తిగీతాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

