వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన పంబ చెన్నయ్య చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఆదివారం వేటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సమీపంలోని కుంటలో వెతకగా మృతదేహం లభ్యమైంది.
చెన్నయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

