వార్తలకు తిరిగి వెళ్లండి

చేజర్ల మండలం ఆదురుపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ నిర్వహణ పనుల కారణంగా అక్టోబర్ 14న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

