వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష-2023 ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి ప్రకటించింది. విద్యార్థులు డిజీలాకర్ రిజల్ట్స్ పోర్టల్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు results.digilocker.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూడవచ్చు. ఇందుకు అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
Comments
Loading comments...

