Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ట్యాంకు సామర్థ్యం 45 లీటర్లు.. బిల్లు మాత్రం 52 లీటర్లు!

Follow Udayam on Google
Sonia Singh Jun 02, 2026 11:47 AM జాతీయంGeneral
కారు ట్యాంకు సామర్థ్యం 45 లీటర్లు.. బిల్లు మాత్రం 52 లీటర్లు! - Udayam
ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ మోసం వెలుగుచూసింది. చరణ్‌ సింగ్‌ అనే వ్యక్తికి చెందిన 45 లీటర్ల సామర్థ్యం గల కారు ట్యాంకులో బంక్ సిబ్బంది ఏకంగా 52 లీటర్ల పెట్రోల్‌ నింపినట్లు బిల్లు వేయడంతో ఆయన నివ్వెరపోయారు. సిబ్బంది మెషీన్‌ను మానిప్యులేట్‌ చేసి ఈ అక్రమానికి పాల్పడ్డారని యజమాని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ మోసాలు సాగుతున్నాయని ఆయన జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...