వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చాగలమర్రి టోల్‌గేట్ వద్ద పోలీసులు స్టాప్, వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాత్రివేళ ప్రయాణించే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను ఆపి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా వాహనాల ధ్రువపత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
Comments
Loading comments...

