వార్తలకు తిరిగి వెళ్లండి

చాగలమర్రి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జి. నాగేంద్ర ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రాజారెడ్డి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.
మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానని నూతన ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

