వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో సీఏ ఇంటర్ చదువుతున్న జేష్ట దినకర్ (19) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లాకు చెందిన దినకర్ ఇటీవల పరీక్షల్లో ఫెయిలవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
బ్రాడీపేటలోని ఒక లాడ్జిలో తన స్నేహితురాలితో పరీక్షా ఫలితాలపై వివాదం జరిగింది. ఆమె ఫోన్ మాట్లాడటానికి గది బయటకు వెళ్లిన సమయంలో, దినకర్ లోపల చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

