Udayam Digital
Menu

బ్యాటరీ స్వాపింగ్‌తో తగ్గిన సమయం!

Shruthi Nov 23, 2026 8:23 AM హైదరాబాద్General
బ్యాటరీ స్వాపింగ్‌తో తగ్గిన సమయం! - Udayam Digital
నగరంలో గంటల తరబడి వేచి చూడకుండా రెండు నిమిషాల్లోనే బ్యాటరీ మార్చుకునే పబ్లిక్ స్వాపింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన 113 దరఖాస్తుల్లో 102 కేంద్రాలకు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్తు అనుమతులు ఇచ్చింది. ప్రధానంగా గిగ్‌వర్కర్ల కోసం కాలనీల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...