Udayam Digital
Menu

బ్యాంకాక్ చమురు డిపోలో భారీ పేలుడు

Anuroop Nov 26, 2026 2:55 PM అంతర్జాతీయంGeneral
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని చమురు డిపోలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన అధికారులు సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేలుడుకు కారణాలు, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...