Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు మూడు రోజలే గడవు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 9:42 PM రంగారెడ్డిGeneral
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు మూడు రోజలే గడవు - Udayam
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది సెప్టెంబర్ 17 చివరి తేదీ. ఏపీలో 80, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. డిగ్రీతో పాటు బ్యాంకింగ్ అనుభవం, 21–30 ఏళ్ల వయసు ఉండాలి. CBT, లాంగ్వేజ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ.48,480–రూ.85,920 వరకు ఉంటుంది.

Comments

G
Loading comments...