బుమ్రా రనప్లో మార్పు.. ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్తో రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా తన రనప్లో మార్పు చేశాడు. సాధారణంగా రెండు చేతులతో బంతిని పట్టుకునే బుమ్రా, ఈసారి ఒక చేతితో పట్టుకుని బౌలింగ్ చేశాడు.
బుమ్రా ముందుగానే ఈ విధానాన్ని సాధన చేశాడని, దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉండవచ్చని ఆకాశ్ దీప్ తెలిపాడు.
Comments
Loading comments...
