వార్తలకు తిరిగి వెళ్లండి

వెదుళ్లపల్లిలో బుల్లెట్ బైక్ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెదనందిపాడుకు చెందిన భాగ్యరాజు, వరగాని గ్రామానికి చెందిన రత్నాకర్‌ను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు.
వారిని అరెస్టు చేసి, చోరీకి గురైన బుల్లెట్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Loading comments...

