వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం బుజరంపేటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ పెద్దలు, యువకులు కోలాటం ఆడారు. అమ్మవారి భక్తి పాటల నడుమ ఉత్సాహంగా పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామస్థులంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
Comments
Loading comments...

