Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుద్ధారంలో వేరుశనగ విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 2:22 PM మహబూబ్‌నగర్General
బుద్ధారంలో వేరుశనగ విత్తనాల పంపిణీ - Udayam
రానున్న యాసంగి సీజన్‌లో వేరుశనగ సాగు చేసే రైతులకు మంగళవారం బుద్ధారం రైతు వేదిక వద్ద విత్తనాలు పంపిణీ చేశారు. పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను పరిశీలించి ఒక్కో రైతుకు 60 కిలోల విత్తనాలు అందించినట్లు హన్వాడ మండల వ్యవసాయ అధికారి ఏ. కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...