Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుద్ధారంలో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:01 AM మహబూబాబాద్ General
బుద్ధారంలో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం - Udayam
గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధారం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 32 బైకులు, ఆటోలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో గార్ల–బయ్యారం సీఐ ఆధ్వర్యంలో బయ్యారం ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...