వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చి మున్సిపాలిటీ కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా వవ్వేరుకు చెందిన కోటంరెడ్డి లలితారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె గతంలో వైసీపీ నుంచి కౌన్సిలర్గా, వైస్ ఛైర్మన్గా పనిచేశారు.
జనరల్ మహిళ స్థానం కావడంతో పలువురు ఆశావహులు పోటీలో ఉన్నారు. దొడ్ల విజయలక్ష్మి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కూటమి అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Loading comments...

