వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఎంక్వైరీ నంబర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బస్సుల వేళలు, సర్వీసులు, రిజర్వేషన్ల వివరాల కోసం 9493282510 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఈ సేవలు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాలకు బదులుగా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
Comments
Loading comments...

