Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మంసాగర్‌లో అడుగంటుతున్న నీటి నిల్వలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:48 AM కడపGeneral
బ్రహ్మంసాగర్‌లో అడుగంటుతున్న నీటి నిల్వలు - Udayam
బి.మఠం మండలం బ్రహ్మంసాగర్‌లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఎడమ కాలువకు 290, కుడి కాలువకు 160, థర్మల్‌కు 33, బద్వేల్ తాగునీటికి 4, సెంచరీ ఫ్యాక్టరీకి 3 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నాగేశ్వరరావు తెలిపారు. కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలను ఈ నెలాఖరు వరకు మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Comments

G
Loading comments...