Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మచారిణి దుర్గగా కామేశ్వరి దేవి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:24 PM నంద్యాలGeneral
బ్రహ్మచారిణి దుర్గగా కామేశ్వరి దేవి - Udayam
మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ కామేశ్వరి దేవి బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రెండో రోజు ఉదయం నుంచి యాగశాలలో వేద పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి అమ్మవారికి బ్రహ్మచారిణి దుర్గ అలంకారం చేసి వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.

Comments

G
Loading comments...