Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మచారిణి అలంకరణలో భ్రమరాంబికా దేవి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:04 PM వరంగల్General
బ్రహ్మచారిణి అలంకరణలో భ్రమరాంబికా దేవి - Udayam
ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల రెండో రోజు భ్రమరాంబికా దేవి బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవి అనుష్ఠానం, చతుఃస్థానార్చన, కుమారీ పూజ నిర్వహించారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రవీందర్‌ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...