Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన కొనుగోళ్లపై బ్రేక్

Follow Udayam on Google
Ravi Shukla Jun 12, 2026 7:46 AM జాతీయంGeneral
ఇంధన కొనుగోళ్లపై బ్రేక్ - Udayam
హర్మూజ్ జలసంధి మూసివేతతో ముడిచమురు రవాణాకు అంతరాయం కలగడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పంపుల నుంచి భారీ మొత్తంలో ఇంధన కొనుగోలుపై 90 రోజుల పాటు నిషేధం విధించింది. దీని ప్రకారం ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ నింపవద్దని రిటైల్ అవుట్‌లెట్ యాజమాన్యాలను ఆదేశించింది.

Comments

G
Loading comments...