Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

Follow Udayam on Google
Rohit Kumar Jun 11, 2026 11:40 AM కర్నూలుGeneral
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి - Udayam
కర్నూలు జిల్లా బైలుప్పల గ్రామంలో గురువారం విషాద ఘటన జరిగింది. ఆడుకుంటూ కరెంట్ హీటర్ ఆన్ చేసి ఉన్న నీటి బకెట్‌లో చేయి పెట్టడంతో ఐదేళ్ల రిషి అనే బాలుడు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ చిన్నారిని నరేశ్ అనే వ్యక్తి నుండి అతని తోడల్లుడు రాజు దత్తత తీసుకుని పెంచుతున్నాడు. ఊహించని ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Comments

G
Loading comments...