Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరవెల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 3:38 PM జోగులాంబ గద్వాల్ General
బోరవెల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉండవల్లి మండలం పుల్లూరు వసతి గృహం నుంచి దసరా సెలవులకు కుమార్తెను స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులు కోదండాపురం గ్రామానికి చెందినవారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...