వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలం బోల్సా గ్రామంలో బోరు మోటారు చెడిపోవడంతో కొద్దిరోజులుగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమస్యను గుర్తించిన సర్పంచ్ సీహెచ్ సుదర్శన్ వెంటనే మోటారుకు మరమ్మతులు చేయించారు.
దీంతో గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించబడింది. సమస్యను పరిష్కరించిన సర్పంచ్కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

