Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేటలో కొత్త పోలీస్‌స్టేషన్‌ సిద్ధం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:50 PM వికారాబాద్General
బొంరాస్‌పేటలో కొత్త పోలీస్‌స్టేషన్‌ సిద్ధం - Udayam
బొంరాస్‌పేట మండల కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. భవనానికి తుదిమెరుగులు పూర్తికాగా, ప్రహరీగోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దసరా నాటికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలతో భవనాన్ని నిర్మించారు.

Comments

G
Loading comments...