వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో బొంపల్లి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేశ్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీషీటర్ల ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో ఆయుధాలు, అక్రమ వస్తువుల నిల్వల కోసం తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

