వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మనహాల్ మండల కేంద్రానికి చెందిన వివాహిత లావణ్య అదృశ్యమైంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బొమ్మనహాల్ పోలీసులు కేసుపై విచారణ చేపట్టారు. లావణ్య ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
Comments
Loading comments...

