Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారంలో సీపీఎం నాయకుల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:09 PM యాదాద్రి భువనగిరిGeneral
బొమ్మలరామారంలో సీపీఎం నాయకుల నిరసన - Udayam
ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టులను ఖండిస్తూ బొమ్మలరామారం చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...