వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలం మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మెనలో మంగళవారం తహశీల్దారు బక్కయ్య ఆధ్వర్యంలో సమగ్ర భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్వే డిపార్ట్‌మెంట్ డీఐ శేషారావు గ్రామస్తులకు భూముల రీ సర్వేపై వివరించారు.
మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టుగా మల్యాల, వెంకటాపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

