వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లోని కౌకూరు గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా దారుణ హత్యకు గురైంది. పగ పెంచుకున్న మాజీ వాచ్‌మన్ విక్రమ్, ఆడుకుంటున్న బాలికను సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు.
అనంతరం చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి, రాయి కట్టి నీటి సంపులో పడేసి చంపేశాడు. ఆపై రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

