Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కోసం గనిలోకి.. తెగిన తాడు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:08 AM నెల్లూరుGeneral
బంగారం కోసం గనిలోకి.. తెగిన తాడు - Udayam
బంగారం కోసం శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలోని మూసివేసిన గనిలోకి దిగిన యువకుడి తాడు తెగిపోయింది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, క్రిష్ణయ్య సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి బంగారు బిస్కెట్లు దొరుకుతాయని భావించారు. సోమవారం రామగిరికి చేరుకున్న ఇద్దరూ రాత్రివరకు వేచి ఉన్నారు. క్రిష్ణయ్య బయట తాడు పట్టుకోగా ప్రభాకర్‌రెడ్డి గనిలోకి దిగాడు.

Comments

G
Loading comments...