Udayam Digital
Menu

బంగారం ధరకు మళ్లీ రెక్కలు

Shruthi Nov 27, 2026 7:47 AM జాతీయంవాణిజ్యం
బంగారం ధరకు మళ్లీ రెక్కలు - Udayam Digital
కింది స్థాయిలో కొనుగోళ్లు పెరగడం, రూపాయి క్షీణతతో ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర పుంజుకుంది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,500 పెరిగి రూ.1,27,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర సుమారు 1 శాతం పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.1.50 లక్షల వద్ద ఏడాది కనిష్ఠ స్థాయిలో కొనసాగింది.

Comments

G
Loading comments...