Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బనగానపల్లెలో ఆధునిక ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి

Follow Udayam on Google
Ram Sep 14, 2026 7:05 PM జాతీయంGeneral
బనగానపల్లెలో ఆధునిక ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి - Udayam
బనగానపల్లె ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి గతంలో శిథిలావస్థకు చేరి కనీస వసతులు లేక ప్రజలకు ఇబ్బందిగా ఉండేది. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. నాటి శిథిల భవనం.. నేడు అభివృద్ధికి చిరునామాగా మారింది.

Comments

G
Loading comments...