Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండారుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ విస్తరణ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:20 PM ములుగు General
బండారుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ విస్తరణ - Udayam
ములుగు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు సెంట్రల్ లైటింగ్‌ సదుపాయాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే జీవంతరావుపల్లిలో లైటింగ్‌ ఏర్పాటు చేయగా, తాజాగా బండారుపల్లి వరకు పొడిగించే పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన మసీదు-గొల్లవాడ, బస్టాండు-ఎస్సీ కాలనీ రోడ్లలోనూ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...