Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండారుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:55 AM ములుగు General
బండారుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్‌ - Udayam
ములుగు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను విస్తరిస్తున్నారు. ఇప్పటికే జీవంతరావుపల్లిలో లైట్లు ఏర్పాటు చేయగా, తాజాగా బండారుపల్లి వరకు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి విద్యుత్‌ స్తంభాల ఏర్పాటును ప్రారంభించారు. రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన మసీదు–గొల్లవాడ, బస్టాండ్‌–ఎస్సీ కాలనీ రోడ్లలోనూ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...