Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లడ్‌ బ్యాంకు పెట్టి రక్తం అమ్ముతున్నాడన్నారు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 2:53 PM జాతీయంవినోదం
బ్లడ్‌ బ్యాంకు పెట్టి రక్తం అమ్ముతున్నాడన్నారు - Udayam
బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేసి రక్తాన్ని అమ్ముకుంటున్నానంటూ తనపై విమర్శలు వచ్చాయని చిరంజీవి తెలిపారు. సినీ ప్రయాణానికి 48 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అభిమానులతో ఈ విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌ అభివృద్ధికి సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర కృషి పునాదులుగా నిలిచాయని చిరంజీవి చెప్పారు. తాను ఎలా ఎదిగానో అభిమానులు గమనించి స్ఫూర్తి పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...