Udayam Digital
Menu

బ్లాక్‌ ఫ్రైడే పేరుతో సైబర్‌ వల

Shruthi Nov 24, 2026 7:01 AM హైదరాబాద్General
బ్లాక్‌ ఫ్రైడే పేరుతో సైబర్‌ వల - Udayam Digital
బ్లాక్‌ ఫ్రైడే డిస్కౌంట్ల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ప్రముఖ బ్రాండ్ల వస్తువులపై భారీ రాయితీలు ఇస్తామంటూ నకిలీ వెబ్‌సైట్లు, లింకులతో సైబర్‌ నేరగాళ్లు వల వేస్తున్నారని టీజీసీఎస్బీ సంచాలకురాలు శిఖాగోయల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...