Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6న భారత్‌కు సీజేపీ అధినేత అభిజీత్‌దీప్కే

Follow Udayam on Google
Rajdeep Sardesai Jun 02, 2026 10:56 AM జాతీయంGeneral
6న భారత్‌కు సీజేపీ అధినేత అభిజీత్‌దీప్కే - Udayam
నీట్ పరీక్షాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కాక్రోచ్‌ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌దీప్కే ఈ నెల 6న భారత్‌కు వస్తున్నారు. కేంద్ర విద్యామంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన, దేశంలో జవాబుదారీతనం కోసమే ఈ ఉద్యమమని పేర్కొన్నారు. తాను భారత్‌ చేరుకోగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...