వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

