Udayam Digital
Menu

బీమా సొమ్ము కోసం భర్తకు విషం

Anuroop Nov 26, 2026 7:20 AM జాతీయంGeneral
బీమా సొమ్ము కోసం భర్తకు విషం - Udayam Digital
యూపీలోని ఘజియాబాద్‌లో రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను స్లో పాయిజన్‌తో చంపేందుకు భార్య కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. భర్తతో పాటు అతని కుమారుడు, మేనల్లుడికి కూడా విషం ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...