Udayam Digital
Menu

బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ గౌరవ దినోత్సవం

Anuroop Nov 26, 2026 8:45 PM జాతీయంGeneral
బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ గౌరవ దినోత్సవం - Udayam Digital
ఢిల్లీలో జరిగిన సంవిధాన్ గౌరవ్ దివస్‌లో అమిత్ షా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, రాజ్యాంగ రూపకర్తల కృషిని స్మరించుకుంటూ.. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. దేశంలో అధికారంలో ఎవరు ఉండాలో ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ప్రదర్శించడం కంటే ముందుగా చదవాలని హితవు పలికారు.

Comments

G
Loading comments...