Udayam Digital
Menu

బీఆర్ఎస్ నేతపై దాడి

Anuroop Nov 26, 2026 9:25 AM నాగర్ కర్నూల్General
బీఆర్ఎస్ నేతపై దాడి - Udayam Digital
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నేత భాస్కర్‌రెడ్డిపై దాడి జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు కళ్లలో కారం చల్లి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...