Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి డిపోలో ప్రశాంతంగా పోలింగ్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లి డిపోలో ప్రశాంతంగా పోలింగ్ - Udayam
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు ఉదయం నుంచే ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డిపో పరిధిలో మొత్తం 262 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 130 మంది ఓటు వేశారని డిపో మేనేజర్‌ మురళీకృష్ణ తెలిపారు. దీంతో 50 శాతం పోలింగ్‌ నమోదైందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...