Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములపై యథాతథ స్థితికి ఆదేశం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:38 AM అమరావతిGeneral
భూములపై యథాతథ స్థితికి ఆదేశం - Udayam
ప్రకాశం జిల్లా కరేడులో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ భూసేకరణపై పిటిషనర్ల భూముల విషయంలో తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పరిహారం, విచారణ నిబంధనలపై 45 మంది రైతులు వేసిన అప్పీల్‌పై శనివారం విచారణ చేపట్టిన కోర్టు, ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...