Udayam Digital
Menu

భర్త చేతిలో మహిళపై బ్లేడ్‌తో దాడి

Anuroop Nov 27, 2026 12:53 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భర్త చేతిలో మహిళపై బ్లేడ్‌తో దాడి - Udayam Digital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీటీపీఎస్‌లో రత్నకుమారిపై ఆమె భర్త బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న ఆమె భర్తకు దూరంగా తల్లి వద్ద ఉంటోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...