Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

Follow Udayam on Google
I siva prasad Sep 14, 2026 6:50 PM నెల్లూరుGeneral
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు - Udayam
గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాలలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రజల నాయకుడి బొమ్మలు పూజా సామాగ్రి కొనుగోలు చేసి తమ నివాసాల్లో గణనాథుడిని ఏర్పాటు చేసి పలు రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. .

Comments

G
Loading comments...