Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:42 AM వరంగల్General
భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత - Udayam
హనుమకొండలోని చెరబండ రాజునగర్‌లో ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం అధికారులు ఇళ్లు ఖాళీ చేయిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రజా సంఘాలు, భారాస నేతలు మద్దతు తెలిపారు. కొన్నేళ్లుగా ఈ వివాదం నడుస్తుండగా, ప్రభుత్వం కొందరికి పునరావాసం కల్పించినా సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు.

Comments

G
Loading comments...