Udayam Digital
Menu

భారతీయ ఆత్మ.. మన రాజ్యాంగం

Shruthi Nov 27, 2026 7:55 AM జాతీయంGeneral
భారతీయ ఆత్మ.. మన రాజ్యాంగం - Udayam Digital
అన్యాయాన్ని ఎదిరించేందుకు భారత రాజ్యాంగం సామాన్యుడి అతిపెద్ద ఆయుధమని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఓటు హక్కుపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ఎక్స్‌ వేదికగా సందేశాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...